- ఫార్మెటివ్, సమ్మెటివ్ పరీక్షలు పూర్తయిన తర్వాత ఎప్పటికప్పుడు తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించాలని ఏపీ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.
- ఫార్మెటివ్-1 పరీక్షలు పూర్తయినందున 2023 ఆగస్టు 10న రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో సమావేశం నిర్వహించాలని సూచించింది.
- ‘ఫార్మెటివ్-2 పరీక్షలు అక్టోబరు 3-6 వరకు నిర్వహించిన తర్వాత 13న, సమ్మెటివ్-1 పరీక్షలు నవంబరు 4 నుంచి 10 వరకు నిర్వహించిన తర్వాత నవంబరు 11న తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించాలి.
- ఫార్మెటివ్-3 పరీక్షలు జనవరి 3-6 వరకు 8న తల్లిదండ్రుల సమావేశం, ఫార్మెటివ్-4 ఫిబ్రవరి 23-27 వరకు, మార్చి 6న తల్లిదండ్రుల సమావేశం, ఏప్రిల్ 11-20 వరకు సమ్మెటివ్-2 పరీక్షలు, 23న తల్లిదండ్రుల సమావేశం నిర్వహించాలని ఆదేశించింది.
Saturday, August 12, 2023
Formative Exams : పాఠశాలల్లో తల్లిదండ్రుల సమావేశాలు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment