- తెలంగాణ ప్రభుత్వం, ప్రపంచ ఆర్థిక వేదిక, జాతీయ శాస్త్రసాంకేతిక సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటైన భారతదేశపు మొట్టమొదటి వ్యవసాయ డేటా మార్పిడి, యాజమాన్య నిర్వహణ కేంద్రాన్ని 2023 ఆగస్టు 11న రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు శంషాబాద్లో ప్రారంభించారు.
- ఈ సందర్భంగా వ్యవసాయ సమాచార మార్పిడి కేంద్రం నివేదికను విడుదల చేశారు.
No comments:
Post a Comment