- గ్రామ రెవెన్యూ సహాయకులను (వీఆర్ఏ)వివిధ శాఖలకు బదలాయిస్తూ భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) 2023 ఆగస్టు 9న ఉత్తర్వులు జారీ చేశారు.
- 14,954 మందిని జూనియర్ అసిస్టెంట్లు, రికార్డు అసిస్టెంట్లు, ఆఫీస్ సబార్డినేట్లుగా వర్గీకరించి, పోస్టులు, జిల్లాల వారీగా ఆయా శాఖల్లో చేర్చుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
- కొద్ది రోజుల్లో నీటిపారుదలశాఖలోనూ సర్దుబాటు ప్రక్రియ పూర్తి చేస్తామని సీసీఎల్ఏ తెలిపారు.
No comments:
Post a Comment