- రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) సభ్యుల ఎంపిక కోసం ముగ్గురు సభ్యులతో సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2023 ఆగస్టు 11న గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది.
- కమిటీ ఛైర్మన్‌గా హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్ ఎస్. ఆనందరెడ్డి, సభ్యులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఏపీఈఆర్సీ ఛైర్మన్లు వ్యవహరిస్తారని పేర్కొంది. ఇద్దరు సభ్యులను కమిటీ ఎంపిక చేస్తుందని, కమిటీ కన్వీనర్‌గా సీఎస్ వ్యవహరిస్తారని ప్రభుత్వం తెలిపింది.
No comments:
Post a Comment