- ఆన్‌లైన్ గేమింగ్, వాణిజ్య ప్రకటనలను సమాచార, ప్రసారశాఖల పరిధిలోకి కేంద్ర ప్రభుత్వం మార్చింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ నిబంధనలను మారుస్తూ 2023 జులై 31న నోటిఫికేషన్ జారీ చేసింది.
- దీని ప్రకారం.. సినిమాలు, దృశ్య శ్రవణ కార్యక్రమాలు, ఆన్‌లైన్ కంటెంట్ ప్రొవైడర్లు, పబ్లిషర్లు రూపొందించే కంటెంట్, ఆన్‌లైన్ వాణిజ్య ప్రకటనలు సమాచార, ప్రసారశాఖ పరిధిలోకి వస్తాయి. ఆన్‌లైన్ గేమింగ్, ఆన్‌లైన్ ప్రకటనలు ఈ విభాగంలోనే ఉంటాయి.
No comments:
Post a Comment