- కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు(సీబీఐసీ) ఛైర్మన్‌గా సంజయ్ కుమార్ అగర్వాల్‌ను 2023 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం నియమించింది.
- మే 31న పదవీ విరమణ చేసిన వివేక్ జోహ్రి స్థానంలో సంజయ్ కుమార్ అగర్వాల్ నియమితులయ్యారు.
- ప్రస్తుతం సీబీఐసీ సభ్యుడిగా అగర్వాల్ ఉన్నారు. మరో వైపు, డీజీజీఐ ప్రధాన డైరెక్టర్ జనరల్‌గా ఉన్న సుర్జీత్ భుజబల్‌ను సీబీఐసీ సభ్యుడిగా నియమిస్తున్నట్లు మరో ఆదేశంలో ఆర్థిక శాఖ తెలిపింది.
CBIC-Central Board of Indirect Taxes and Customs
No comments:
Post a Comment