- దేశవాళీ జోనల్ వన్డే క్రికెట్ టోర్నీలో మయాంక్ అగర్వాల్ సారథ్యంలోని సౌత్‌జోన్ జట్టు అజేయ విజేతగా నిలిచింది.
- పుదుచ్చేరిలో 2023 ఆగస్టు 3న జరిగిన ఫైనల్లో సౌత్‌జోన్ 45 పరుగుల తేడాతో ఈస్ట్‌జోన్ జట్టును ఓడిరచి తొమ్మిదోసారి దేవధర్ ట్రోఫీని సొంతం చేసుకుంది.
- టోర్నీలో 354 పరుగులు చేయడంతో పాటు 11 వికెట్లు తీసిన రియాన్ పరాగ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
No comments:
Post a Comment