- పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సు ఖర్ పట్టణంలో జరిగిన ఆత్మాహుతి దాడి తమ పనేనని కరడుగట్టిన ఉగ్ర ముఠా ఐసిస్ ప్రకటించుకుంది.
- మతతత్వ రాజకీయ పార్టీ జమాయత్ ఉలేమా-ఎ-ఇస్లాం-ఫజల్(జేయూఐ-ఎఫ్) సమావేశాన్ని లక్ష్యంగా చేసుకుని 2023 జులై 30న చేసిన ఈ దాడిలో 44 మంది ప్రాణాలు కోల్పోగా, 100 మందికిపైగా గాయపడ్డారు.
No comments:
Post a Comment