న్యూ వరల్డ్ వెల్త్‌కు సంబంధించిన ఆసియా పసిఫిక్-2016 వెల్త్ నివేదిక ప్రకారం ఆసియా పసిఫిక్ ప్రాంతంలో సంపన్నుల పరంగా 2.36 లక్షల మందితో భారత్ 4వ స్థానంలో నిలి చింది. 12.60 లక్షల మంది సంప న్నులతో జపాన్ అగ్రస్థానంలో ఉంది.
టాప్`5 దేశా జాబితా
ర్యాంక్ దేశం సంపన్నులు (లక్షల్లో)
1 జపాన్ 12.60
2 చైనా 6.54
3 ఆస్ట్రేలియా 2.90
4 భారత్ 2.36
5 సింగపూర్ 2.24
టాప్`5 దేశా జాబితా
ర్యాంక్ దేశం సంపన్నులు (లక్షల్లో)
1 జపాన్ 12.60
2 చైనా 6.54
3 ఆస్ట్రేలియా 2.90
4 భారత్ 2.36
5 సింగపూర్ 2.24
No comments:
Post a Comment