Monday, September 19, 2016

వ్యాపార అనుకూల దేశాల జాబితాలో భారత్‌కు 97వ స్థానం

ఫోర్బ్స్‌ విడుదల చేసిన వ్యాపార అనుకూల దేశాల జాబితాలో భారత్‌ 97వ స్థానం దక్కించుకొంది. 2015 సం॥నికి గాను 144 దేశాలతో కూడిన జాబితాను ఫోర్బ్స్‌ 2015 డిసెంబర్‌ 17న ప్రకటించింది. జాబితాలో డెన్మార్క్‌ మొదటి స్థానంలో నిలువగా, జర్మనీ (18), అమెరికా (22), రష్యా (81), చైనా (94) స్థానాల్లో ఉన్నాయి.

No comments:

Post a Comment