Monday, September 19, 2016

భారత్‌కు 3 ఎంఐ`17వి`5 హెలికాప్టర్లు

మూడు ఎంఐ-17వి-5 సైనిక రవాణా హెలికాప్టర్లను భారత్‌కు రష్యా అందజేసింది. మొత్తం 151 ఎంఐ-17-వి-5 హెలికాప్టర్లను అందజేసేందుకు రోస్టెక్‌ స్టేట్‌ కార్పొరేషన్‌కు చెందిన ‘రూసొబారోనెక్స్‌ పోర్ట్‌’తో కుదిరిన ఒప్పందాలు తాజా సరఫరాతో పూర్తయ్యాయి.

No comments:

Post a Comment