Wednesday, September 14, 2016

పార్టీలు గుర్తులు

రాజకీయ పార్టి               గుర్తు

1.భారతీయ జాతీయ కాంగ్రెస్    హస్తం

2.భారతీయ జనతా పార్టీ(BJP) కమలం

3.జనతాదళ్(యు)            చక్రం

4.లోక్ దళ్                పొలం దున్నే రైతు

5.శిరోమణి అకాలీదళ్          త్రాసు

6.శివసేన               ధనుస్సు-  బాణం

7.ముస్లింలీగ్                       నిచ్చెన

8.భారత కమ్యూనిస్ట్ పార్టీ(CPI)  
   కంకి-కొడవలి

9.భారత కమ్యూనిస్ట్ పార్టీ(CPM)
సుత్తి-కొడవలి-నక్షత్రం

10.అస్సాం గణపరిషత్(AGP)   ఏనుగు

11.నేషనల్ కాన్ఫెరెన్స్         నాగలి

12.తెలుగు దేశం(TDP)        సైకిల్

13.తెలంగాణ రాష్ట్ర సమితి(TRS) కారు

14.ద్రవిడ మున్నేట్ర కజగం(DMK)   ఉదయించే సూర్యుడు

15.అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం(AIADMK)
రెండు ఆకులు

16.మిజో నేషనల్ ఫ్రంట్         పులి

17.సిక్కిం సంగ్రాం పరిషత్       ఏనుగు

18.అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్  సింహం

19.బహుజన్ సమాజ్ పార్టీ(BSP)   ఏనుగు

20.రివల్యూషనరి సోషలిస్ట్ పార్టీ(RSP) పార-బొగ్గు కార్మికుడు

21.మహారాష్ట్ర వాది గోమంతక్ పార్టీ సింహం

22.జార్ఖండ్ ముక్తి మోర్చా(JMM))  ధనుస్సు-బాణం

23.నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(NCP) గడియారం

24.సమాజవాది పార్టీ(SP)      సైకిల్

25.జనతాపార్టీ     నాగలి పట్టిన రైతు

26.YSR కాంగ్రెస్ పార్టీ   సీలింగ్ ఫ్యాన్

No comments:

Post a Comment