పశ్చిమాఫ్రికా దేశమైన గాంబియాలోని ప్రభుత్వ ఉద్యోగినులంతా కార్యాలయాల్లో జుట్టు కనపడకుండా తలమీదుగా వస్త్రాన్ని కప్పుకోవాలంటూ ప్రభుత్వం ఆదేశించింది. 2015 డిసెంబరు 31 నుంచి ఈ నిబంధన అమల్లోకి వచ్చినట్లు అమెరికా ప్రకటన వెల్లడించింది. గాంబియాను ఇటీవలే ‘ఇస్లామిక్ స్టేట్’గా పేర్కొన్నారు.
No comments:
Post a Comment