తైవాన్ పార్లమెంటు ఎన్నికల్లో సాయ్ ఇంగ్‌వెన్ సారథ్యంలోని డెమోక్రటిక్ ప్రోగ్రెస్ పార్టీ అఖండ విజయాన్ని సాధించింది. 60 శాతానికి పైగా ఓట్లు కైవసం చేసుకుని గత రికార్డులన్నీ తిరగరాసింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కేఎంటీ 2008 ఎన్నికల్లో 58.45 శాతం ఓట్లను సంపాదించింది. ఈ సారి ఆ పార్టీ కేవలం 30 శాతం ఓట్లకే పరిమితమైంది. ప్రస్తుత అధ్యక్షుడు మా ఇంగ్‌జౌ ఓటమిని అంగీకరించారు. తైవాన్ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించనున్న తొలి మహిళగా సాయ్ ఇంగ్‌వెన్ రికార్డు సృష్టించారు
No comments:
Post a Comment