కేంద్ర జ్యుడీషియల్ అకాడమి డెరైక్టర్‌గా గా నియమితులైన తొలి తెలుగు వ్యక్తి?
కేంద్ర జ్యుడీషియల్ అకాడమీ డెరైక్టర్‌గా జస్టిస్ జి.రఘురామ్‌ను నియమిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ 2016 జూలై 30న ఆదేశాలు జారీచేశారు. దీంతో ఈ పదవిలో నియమితులైన తొలి తెలుగు వ్యక్తిగా గుర్తింపు పొందారు.
No comments:
Post a Comment