ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయాణికుల నౌక ‘ది హార్మొనీ ఆఫ్ ద సీస్’ను ఫ్రాన్స్‌లోని ఎస్‌టీఎక్స్ నౌకా నిర్మాణ కేంద్రంలో తయారు చేశారు. ఈ నౌకలో 6,296 మంది ప్రయాణికులు, 2,184 మంది సిబ్బంది ప్రయాణించొచ్చు. రాయల్ కరీబియన్ ఇంటర్నేషనల్ సంస్థ కోసం ఎస్‌టీఎక్స్ ఈ నౌకను తయారు చేసింది.
No comments:
Post a Comment