ప్రముఖ బాలీవుడ్ నటి రవీనా టాండన్‌కు బాలిక సాధికారత కోసం కృషి చేసినందుకుగాను ‘ఫెస్టివల్ ఆఫ్ గ్లోబ్’ ఫాగ్ వేడుకల్లో సత్కరించారు. శాన్‌ఫ్రాన్సిస్‌కో లోని సిలికాన్ వ్యాలీలో జరిగిన వేడుకల్లో ఈ ఏడాది స్త్రీ సాధికారత, లైంగిక నేరాలకు వ్యతిరేకంగా పోరాటం చేసినందుకుగాను రవీనాకు ఈ సత్కారం లభించింది. రవీనా తన 21వ ఏటనే ఇద్దరు అమ్మాయిను దత్తత తీసుకున్నారు.
No comments:
Post a Comment