Saturday, September 17, 2016

ఓషన్‌ క్లీన్‌ అప్‌లో భారత్‌కు 11వ స్థానం

ఓషన్‌ కన్జర్వెన్సీ దినోత్సవం సందర్భంగా 2015 సెప్టెంబర్‌ 26న చేపట్టిన  ప్లాస్టిక్‌, ఇతర వ్యర్థ పదార్థాలను సముద్ర జలాలనుంచి వెలికి తీసి, తీరాలను శుభ్రపరిచే ఓషన్‌ క్లీన్‌ అప్‌ కార్యక్రమంలో పాల్గొన్న  ప్రపంచంలోని 130 దేశాల జాబితాలో ఇండియా 11వ స్థానంలో నిలిచింది.

No comments:

Post a Comment