Wednesday, September 14, 2016

బ్రెజిల్‌లో 13 ఏళ్ల వామపక్ష పాలనకు తెర

బ్రెజిల్‌లో 13 ఏళ్ల వామపక్ష పాలనకు తెరపడింది. దేశాధ్యక్ష పదవి చేపట్టిన తొలి మహిళగా చరిత్ర సృష్టించిన దిల్మా రౌసెఫ్‌ అధికారానికి దూరమయ్యారు. ఆర్థిక అవకతవకలకు సంబంధించి ఈమె ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

No comments:

Post a Comment