Friday, September 9, 2016

3 బాలిస్టిక్‌ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా


ఉత్తర కొరియా 3 బాలిస్టిక్‌ క్షిపణులను పరీక్షించింది. జి-20 సదస్సు సమయంలోనే ఈ పరీక్షను నిర్వహించింది. హ్వాగ్‌ జీ నుంచి జపాన్‌ సముద్రంలోకి వీటిని ప్రయోగించారు. దీనిపై అమెరికా, జపాన్‌ తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి.
https://www.youtube.com/channel/UCzPxgSEMTIBIewI3rYRoyYg

No comments:

Post a Comment