ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే అధునాతన క్షిపణి వ్యవస్థను సిద్ధం చేసినట్లు చైనా ప్రకటించింది. దక్షిణ కొరియాలో అధునాతన థాడ్ క్షిపణి విధ్వంసక వ్యవస్థను అమెరికా మోహరిస్తున్న నేపథ్యంలో చైనా ఈ చర్యను చేపట్టింది. థాడ్ వల్ల తనకు ముప్పు పొంచి ఉందని చైనా భావిస్తోంది.
https://www.youtube.com/channel/UCzPxgSEMTIBIewI3rYRoyYg

No comments:
Post a Comment