సింగపూర్‌లో జికా వైరస్ తీవ్రస్థాయిలో విజృంభించింది. 2016 సెప్టెంబరు 1 నాటికి తమ దేశంలో జికా వైరస్ సోకినవారి సంఖ్య 115కు పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో 13 మంది భారతీయులు కూడా ఉన్నారు. బంగ్లాదేశ్‌కు చెందినవారు ఆరుగురు, చైనా పౌరులు 21 మంది వీరిలో ఉన్నట్లు వెల్లడైంది.
https://www.youtube.com/channel/UCzPxgSEMTIBIewI3rYRoyYg


No comments:
Post a Comment