బ్రెజిల్ దేశాధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్ పదవీచ్యుతురాలు కావడంతో ఆమె స్థానంలో ఆ దేశ నూతన అధ్యక్షుడిగా మైఖేల్ టెమర్ బాధ్యతలు స్వీకరించారు. మైఖేల్ టెమర్ డెమోక్రటిక్ మూవ్‌మెంట్ పార్టీ నేత. బ్రెజిల్ తొలి మహిళా అధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించిన దిల్మా రౌసెఫ్‌కు వ్యతిరేకంగా సెనేట్ ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం మూడిడింట రెండొంతుల ఆధిక్యంతో నెగ్గింది. దీంతో అతిపెద్ద లాటిన్ అమెరికా దేశంలో 13 ఏళ్ల వామపక్ష వర్కర్స్ పార్టీ పాలన ముగిసింది. https://www.youtube.com/channel/UCzPxgSEMTIBIewI3rYRoyYg
Friday, September 9, 2016
బ్రెజిల్ అధ్యక్షుడిగా మైఖేల్ టెమర్
బ్రెజిల్ దేశాధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్ పదవీచ్యుతురాలు కావడంతో ఆమె స్థానంలో ఆ దేశ నూతన అధ్యక్షుడిగా మైఖేల్ టెమర్ బాధ్యతలు స్వీకరించారు. మైఖేల్ టెమర్ డెమోక్రటిక్ మూవ్‌మెంట్ పార్టీ నేత. బ్రెజిల్ తొలి మహిళా అధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించిన దిల్మా రౌసెఫ్‌కు వ్యతిరేకంగా సెనేట్ ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం మూడిడింట రెండొంతుల ఆధిక్యంతో నెగ్గింది. దీంతో అతిపెద్ద లాటిన్ అమెరికా దేశంలో 13 ఏళ్ల వామపక్ష వర్కర్స్ పార్టీ పాలన ముగిసింది. https://www.youtube.com/channel/UCzPxgSEMTIBIewI3rYRoyYg
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment