పాకిస్థాన్ తమ దేశంలో భారత టీవీ ఛానళ్ల ప్రసారాలను నిలిపివేసింది. పాక్‌లోని పలు ప్రాంతాల్లో ఆకాశవాణి ప్రసారాలు స్పష్టంగా వినిపించేటట్లు భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో ఈ చర్యకు ప్రతిస్పందనగా తమ దేశంలో భారత టీవీ ఛానెళ్ల ప్రసారాలను పాక్ నిషేధించింది. పాకిస్థాన్ ఆక్రమిత జమ్మూకశ్మీర్(PoJK), పాక్‌లోని పంజాబ్ ప్రావిన్సులో ప్రసారాలు స్పష్టంగా వినిపించేలా ఆకాశవాణి ప్రసార సంకేతాల సామర్థ్యాన్ని కేంద్రం ఇటీవల గణనీయంగా పెంచింది. బలూచిస్థాన్ ప్రజలకు మద్దతుగా బూలూచి భాషలోనూ సేవలు మెరుగుపర్చేలా కూడా ఆకాశవాణిని కేంద్రం అనుమతించింది.
https://www.youtube.com/channel/UCzPxgSEMTIBIewI3rYRoyYg

No comments:
Post a Comment