Wednesday, September 14, 2016

వివిధ రకాల పెంపకాలు

                  రకం                                పెంపకం పేరు    

  • పట్టు పురుగులు    -    సెరికల్చర్   
  • కలపను ఇచ్చే చెట్లు    -    సెల్వికల్చర్
  • పండ్ల తోటలు    -    హార్టికల్చర్   
  • కృత్రిమంగా చేపల్ని, రొయ్యల్ని పెంచడం    -    ఆక్వాకల్చర్
  • సముద్రంలో లేదా ఉప్పు నీటిలో చేపల పెంపకం    -    మారీ కల్చర్
  • ద్రాక్ష తోటలు    -    విటికల్చర్    
  • కూరగాయలు    -    ఆర్బోరికల్చర్    
  • వానపాముల సహాయంతో ఎరువులు    -    వర్మికల్చర్    
  • తేనెటీగలు - ఎపికల్చర్
  • పూల మొక్కలు    -    ఫ్లోరికల్చర్
  • చేపలు    -    పిసికల్చర్    
  • మొక్కల కణజాలాలను సంవర్ధనం ద్వారా నూతన మొక్కలు సృష్టి    -    టిష్యూకల్చర్    

No comments:

Post a Comment