Wednesday, September 14, 2016

రెవెల్యూషన్స్

                                               అంశం                                               పేరు    

  • ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడం    -    గ్రీన్ రెవెల్యూషన్ (హరిత విప్లవం)    
  • ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడం - గ్రీన్ రెవెల్యూషన్
  • పాల ఉత్పత్తిని పెంచడం    -    వైట్ రెవెల్యూషన్ (శ్వేత విప్లవం/ ఆపరేషన్ ఫ్లడ్)    
  • పాల ఉత్పత్తిని పెంచడం - వైట్ రెవెల్యూషన్
  • పండ్ల ఉత్పత్తిని పెంచడం    -    గోల్డెన్ రెవెల్యూషన్
  • ఫార్మాస్యూటికల్ ఉత్పత్తుల పెంపకం, రొయ్యల ఉత్పత్తిని పెంచడం-   పింక్ రెవెల్యూషన్ 
  • ఎరువుల ఉత్పత్తిని పెంచడం    -    గ్రే రెవెల్యూషన్    
  • చేపల ఉత్పత్తిని పెంచడం - బ్లూ రెవెల్యూషన్
  • చేపల ఉత్పత్తిని పెంచడం    -    బ్లూ రెవెల్యూషన్
  • నూనెగింజలు, పప్పుధాన్యాల ఉత్పత్తిని పెంచడం    -    యెల్లో రెవెల్యూషన్
  • క్రూడ్ ఆయిల్ ఉత్పత్తిని పెంచడం    -    బ్లాక్ రెవెల్యూషన్    
  • మాంసం ఉత్పత్తిని పెంచడం    -    రెడ్ రెవెల్యూషన్    
  • కోడిగుడ్ల ఉత్పత్తిని పెంచడం    -    సిల్వర్ రెవెల్యూషన్    
  • కోడిగుడ్ల ఉత్పత్తిని పెంచడం - సిల్వర్ రెవెల్యూషన్
  • మసాలా దినుసులు, తోళ్ల ఉత్పత్తుల్ని పెంచడం    -    బ్రౌన్ రెవెల్యూషన్

No comments:

Post a Comment