Saturday, September 10, 2016

విజయవాడ మెట్రో రైలు ఎగ్జిక్యూటివ్‌ ఏజెన్సీగా DMRC




విజయవాడ మెట్రోరైలు ప్రాజెక్టు సత్వర పూర్తి దిశగా కీలక ఒప్పందం కుదిరింది. ఇప్పటివరకూ సహా సంస్థగా ఉన్న ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్‌ (DMRC) ఎగ్జిక్యూటివ్‌ ఏజెన్సీగా వ్యవహరించనుంది. ఈ మేరకు అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్‌ ‌(AMRC) ఎండీ ఎన్‌.పి.రామకృష్ణారెడ్డి, DMRC ఎండీ మంగూసింగ్‌ అంగీకార పత్రాలపై సంతకాలు చేశారు. ఒప్పందం ప్రకారం విజయవాడ మెట్రో ప్రాజెక్టును DMRC 4 సం॥ వ్యవధిలో పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలి.
https://www.youtube.com/channel/UCzPxgSEMTIBIewI3rYRoyYg

DMRC-Delhi Metro Rail Corporation
AMRC-Amaravati Metro Rail Corporation 

No comments:

Post a Comment