Saturday, September 17, 2016

మొదటి ఆకాశ రైలును రూపొందించిన చైనా


చైనా తన మొదటి ఆకాశ రైలును తయారు చేసింది. దీంతో జర్మనీ, జపాన్‌ తర్వాత ఇలాంటి పరిజ్ఞానం కలిగిన మూడో దేశంగా గుర్తింపు పొందింది. చైనా ప్రభుత్వరంగ సంస్థ నాన్జింగ్‌ పుజెన్‌ కంపెనీ దీన్ని రూపొందించింది. సబ్‌మే, ట్రామ్‌తో పోలిస్తే ఆకాశ రైలు మార్గాలు  చౌకైనవి.

No comments:

Post a Comment