Saturday, September 17, 2016

ఐఎస్‌ఎస్‌ నుంచి తిరిగొచ్చిన వ్యోమగాములు

అంతర్జాతీయ అంతరిక్ష  కేంద్రం  నుంచి ముగ్గురు వ్యోమగాములు  క్షేమంగా భూమికి తిరిగి వచ్చారు. వీరు ప్రయాణించిన ప్రత్యేక వాహనం కజకిస్థాన్‌లోని ఝెజ్‌కాజ్గాన్‌లో 2016 మార్చి 2న సురక్షితంగా దిగింది. స్కాట్‌ కెల్లీ, మిఖైల్‌ కోరెకనంకో, సెర్గీ వోల్కోవ్‌ అనే ముగ్గురు వ్యోమగాములు రికార్డు స్థాయిలో ఏడాది పాటు అంతరిక్షంలో గడిపి తిరిగి భూమికి చేరుకున్నారు. వీరు 2015 మార్చి 27న ఐఎస్‌ఎస్‌కు చేరుకున్నారు.

No comments:

Post a Comment