Saturday, September 3, 2016

యాంత్రిక్స్‌-దేవాస్‌ ఛార్జిషీట్‌లో ఇస్రో మాజీ ఛైర్మన్‌ మాధవన్‌ నాయర్‌ పేరు


యాంత్రిక్స్‌-దేవాస్‌ ఒప్పందం కేసులో ఇస్రో మాజీ చైర్మన్‌ మాధవన్‌ నాయర్‌తో పాటు పలువురిపై సీబీఐ 2016 ఆగస్టు 10న ఛార్జిషీట్‌ దాఖలు చేసింది

No comments:

Post a Comment