Sunday, September 11, 2016

మిస్‌ జపాన్‌గా భారత సంతతి యువతి


భారత మూలాలున్న జపాన్‌ సుందరి ప్రియాంక యోషికోవా(22) మిస్‌ జపాన్‌ కిరీటాన్ని గెలుచుకున్నారు. తండ్రి భారతీయుడు, తల్లి జపాన్‌ దేశస్థురాలు. ఈమెకు ఏనుగు శిక్షకురాలిగా లైసెన్స్‌ కూడా ఉంది. 2016  డిసెంబరులో వాషింగ్టన్‌లో జరిగే మిస్‌వరల్డ్‌ పోటీల్లో ప్రియాంక యోషికోవా జపాన్‌కు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇతర దేశాలు, జాతుల మూలాలున్నవారు ఇలాంటి అందాల పోటీల్లో ఇదివరకెన్నడూ జపాన్‌కు ప్రాతినిధ్యం వహించలేదు.

No comments:

Post a Comment