Sunday, September 11, 2016

తాలిబన్‌ అత్యున్నత కమాండర్‌గా మౌల్వి ఇబ్రహీం సదార్‌


ఉగ్రవాద సంస్థ తాలిబన్‌ అత్యున్నత కమాండర్‌గా మౌల్వి ఇబ్రహీం సదార్‌ నియమితుడయ్యాడు. తాలిబన్‌ వ్యవస్థాపకుడు ముల్లా మహమ్మద్‌ ఒమర్‌కు ఒకప్పుడు ఇతడు అత్యంత సన్నిహితుడు. శాంతి చర్చల కోసం అఫ్గానిస్థాన్‌ సహా పలు ప్రభుత్వాులు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో మౌల్వి నియామకం జరిగినట్లు తాలిబన్‌ వర్గాలు వెల్లడించాయి.

No comments:

Post a Comment