అంతర్జాతీయ బాలిస్టిక్ క్షిపణి వ్యాప్తి నిరోధక వ్యవస్థలో భారత్‌చేరింది. అయితే దీని ప్రభావం జాతీయ భద్రతపై కానీ, దేశ క్షిపణి కార్యక్రమాలపై కానీ ఉండదని స్పష్టం చేసింది. బాలిస్టిక్ క్షిపణి వ్యాప్తిని నియంత్రించడానికి ఉద్దేశించిన హేగ్ ప్రవర్తనా నియమావళిలో భారత్ చేరింది.
No comments:
Post a Comment