యూఎస్ ఓపెన్-2016 మహిళ విజేతగా ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ) నిలిచింది. మహిళ సింగిల్స్ ఫైనల్లో ప్లిస్‌కోవా(చెక్ రిపబ్లిక్)ను ఓడిరచింది. కెర్బర్ కెరీర్‌లో ఇది రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్. 2016 జనవరిలో కెర్బర్ ఆస్ట్రేలియన్ ఓపెన్ నెగ్గింది. ఇటీవలే నెంబర్‌వన్ ర్యాంకును దక్కించుకున్న కెర్బర్ ఆ ర్యాంకు దక్కించుకున్నవారిలో పెద్ద వయస్కురాు(28)గా నిలిచింది. స్టెపీగ్రాఫ్ తర్వాత నెంబర్‌వన్ ర్యాంకు సాధించడంతోపాటు యూఎస్ ఓపెన్ గెలిచిన తొలి జర్మనీ అమ్మాయిగా కూడా ఆమె ఘనత సాధించింది.
Saturday, September 17, 2016
యూఎస్ ఓపెన్-2016 మహిళ విజేత ఎంజెలిక్ కెర్బర్
యూఎస్ ఓపెన్-2016 మహిళ విజేతగా ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ) నిలిచింది. మహిళ సింగిల్స్ ఫైనల్లో ప్లిస్‌కోవా(చెక్ రిపబ్లిక్)ను ఓడిరచింది. కెర్బర్ కెరీర్‌లో ఇది రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్. 2016 జనవరిలో కెర్బర్ ఆస్ట్రేలియన్ ఓపెన్ నెగ్గింది. ఇటీవలే నెంబర్‌వన్ ర్యాంకును దక్కించుకున్న కెర్బర్ ఆ ర్యాంకు దక్కించుకున్నవారిలో పెద్ద వయస్కురాు(28)గా నిలిచింది. స్టెపీగ్రాఫ్ తర్వాత నెంబర్‌వన్ ర్యాంకు సాధించడంతోపాటు యూఎస్ ఓపెన్ గెలిచిన తొలి జర్మనీ అమ్మాయిగా కూడా ఆమె ఘనత సాధించింది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment