రిపబ్లిక్ ఆఫ్ కాంగో, టాంజానియా, మొజాంబిక్, మడగాస్కర్ లోని కొన్ని ప్రాంతాల్లో వర్తులాకార సూర్యగ్రహణం సంభవించింది. చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కమ్మేయని సందర్భాల్లో వర్తులాకార గ్రహణం సంభవిస్తుంది. ఈ సందర్భంగా భూమిపై నుంచి చూసేవారికి తెల్లని వెలుగుకు బదులుగా, చంద్రుడి నల్లని నీడ చుట్టూ సూర్యకాంతి ఎరుపు రంగులో మెరుస్తూ కనిపిస్తుంది. ప్రతి గ్రహణమూ సంపూర్ణ సూర్య గ్రహణం కాకపోవడానికి కారణం చంద్రుడి దీర్ఘ వృత్తాకార కక్ష్యే. వర్తులాకార గ్రహణం 18 నెలకోసారి సంభవిస్తుంది. https://www.youtube.com/channel/UCzPxgSEMTIBIewI3rYRoyYg
Monday, September 12, 2016
కాంగో, టాంజానియా, మొజాంబిక్‌లో వర్తులాకార సూర్యగ్రహణం
రిపబ్లిక్ ఆఫ్ కాంగో, టాంజానియా, మొజాంబిక్, మడగాస్కర్ లోని కొన్ని ప్రాంతాల్లో వర్తులాకార సూర్యగ్రహణం సంభవించింది. చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కమ్మేయని సందర్భాల్లో వర్తులాకార గ్రహణం సంభవిస్తుంది. ఈ సందర్భంగా భూమిపై నుంచి చూసేవారికి తెల్లని వెలుగుకు బదులుగా, చంద్రుడి నల్లని నీడ చుట్టూ సూర్యకాంతి ఎరుపు రంగులో మెరుస్తూ కనిపిస్తుంది. ప్రతి గ్రహణమూ సంపూర్ణ సూర్య గ్రహణం కాకపోవడానికి కారణం చంద్రుడి దీర్ఘ వృత్తాకార కక్ష్యే. వర్తులాకార గ్రహణం 18 నెలకోసారి సంభవిస్తుంది. https://www.youtube.com/channel/UCzPxgSEMTIBIewI3rYRoyYg
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment