అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లో దాదాపు 6 నెలల పాటు గడిపిన ముగ్గురు వ్యోమగాములు భూమికి సురక్షితంగా తిరిగొచ్చారు. అమెరికా వ్యోమగామి (ఆస్ట్రోనాట్) జోఫ్ విలియమ్స్, రష్యా వ్యోమగాము (కాస్ట్రోనెట్) అలెక్సీ ఒప్చివిన్, ఒలెగ్ స్క్రిసోచ్కా 2016 సెప్టెంబర్ 7న కజకిస్థాన్‌లో భూమిపై దిగారు. తాజా యాత్రతో అంతరిక్షంలో ఎక్కువ కాలం గడిపిన అమెరికా వ్యోమగామిగా విలియమ్స్(58)చరిత్ర సృష్టించారు. ఇప్పటివరకు నాలుగు యాత్రల్లో కలిపి మొత్తం 534 రోజులపాటు ఆయన అంతరిక్షంలో గడిపారు. అత్యధిక కాలం అంతరిక్షంలో గడిపిన రికార్డు మాత్రం రష్యాకు చెందిన గెన్నడీ పడల్కా (879 రోజు) పేరిట ఉంది. https://www.youtube.com/channel/UCzPxgSEMTIBIewI3rYRoyYg
Monday, September 12, 2016
అంతరిక్షంలో ఎక్కువ కాలం గడిపిన అమెరికా వ్యోమగామి విలియమ్స్
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లో దాదాపు 6 నెలల పాటు గడిపిన ముగ్గురు వ్యోమగాములు భూమికి సురక్షితంగా తిరిగొచ్చారు. అమెరికా వ్యోమగామి (ఆస్ట్రోనాట్) జోఫ్ విలియమ్స్, రష్యా వ్యోమగాము (కాస్ట్రోనెట్) అలెక్సీ ఒప్చివిన్, ఒలెగ్ స్క్రిసోచ్కా 2016 సెప్టెంబర్ 7న కజకిస్థాన్‌లో భూమిపై దిగారు. తాజా యాత్రతో అంతరిక్షంలో ఎక్కువ కాలం గడిపిన అమెరికా వ్యోమగామిగా విలియమ్స్(58)చరిత్ర సృష్టించారు. ఇప్పటివరకు నాలుగు యాత్రల్లో కలిపి మొత్తం 534 రోజులపాటు ఆయన అంతరిక్షంలో గడిపారు. అత్యధిక కాలం అంతరిక్షంలో గడిపిన రికార్డు మాత్రం రష్యాకు చెందిన గెన్నడీ పడల్కా (879 రోజు) పేరిట ఉంది. https://www.youtube.com/channel/UCzPxgSEMTIBIewI3rYRoyYg
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment