Sunday, September 11, 2016

ముంబయిలో LIC వజ్రోత్సవాలు



లైఫ్‌ ఇన్సురెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(LIC) స్థాపించి 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వజ్రోత్సవాలను ముంబయిలో నిర్వహించారు. ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ, ఎల్‌ఐసీ ఛైర్మన్‌ ఎస్‌కే రాయ్‌ తదితరులు  ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

LIC-Life Insurance Corporation

No comments:

Post a Comment