Saturday, September 17, 2016

భారతీయ వ్యాపారికి బుర్జ్‌ ఖలీఫాలో అత్యధిక ఫ్లాట్లు


ప్రపంచంలోనే ఎత్తైన నిర్మాణమైన దుబాయిలోని ప్రఖ్యాత బుర్జ్‌ ఖలీఫాలో భారతీయ వ్యాపారి, కేరళకు చెందిన జార్జ్‌ వీ నెరియపరంబిల్‌ 22 ఫ్లాట్లను సొంతం చేసుకుని వార్తల్లో నిలిచారు. దీంతో ఆయన బుర్జ్‌ ఖలీఫాలో ఎక్కువ భాగం కలిగిన ప్రైవేటు వ్యక్తిగా రికార్డుకెక్కారు.


No comments:

Post a Comment