Saturday, September 10, 2016

ప్రపంచబ్యాంకు అధ్యక్షుడిగా రెండోసారి జిమ్‌యాంగ్‌ కిమ్‌



ప్రపంచబ్యాంకు అధ్యక్షుడిగా జిమ్‌యాంగ్‌ కిమ్‌ను 2016 ఆగస్టు 25న రెండోసారి అమెరికా నియమించింది. కిమ్‌ తొలిసారిగా 2012 జులై 1న ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.
ప్రపంచ బ్యాంకు నేపథ్యం...


  • అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక పురోభివృద్ధికి ఆర్థికసాయం చేసేందుకు గాను ఏర్పాటైన సంస్థ ప్రపంచబ్యాంకు
  • ప్రపంచ బ్యాంకు 1945 డిసెంబర్‌ 27న ఏర్పాటయింది
  • 1946 జూన్‌ 25 న కార్యకలాపాలు మొదలుపెట్టింది
  • 2వ ప్రపంచ యుద్ధం తరువాత దేశ పునర్నిర్మాణానికై 1947 మే 9 న ఫ్రాన్సుకు మంజూరు చేసిన 250 మిలియను డాలర్లు బ్యాంకు అందించిన మొదటి ఋణం

ప్రపంచ బ్యాంకు 5 అంతర్జాతీయ సంస్థల కూర్పు. అవి..
1. ఇంటర్నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ అండ్‌ డెవెప్‌మెంట్‌ (IBRD)
2. ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (IFC)
3. ఇంటర్నేషనల్‌ డెవెప్‌మెంట్‌ అసోసియేషన్‌ (IDA)
4. మల్టిలేటరల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ గ్యారంటీ అసోసియేషన్‌  (MIGA)
5. ఇంటర్నేషనల్‌ సెంతర్‌ ఫర్‌ సెటిల్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ డిస్ప్యూట్స్‌ (ICSID)

List of presidents
Name                Period
Eugene Meyer            1946–1946
John J. McCloy            1947–1949
Eugene R. Black, Sr.    1949–1963
George Woods            1963–1968
Robert McNamara            1968–1981
Alden W. Clausen            1981–1986
Barber Conable            1986–1991
Lewis T. Preston            1991–1995
Sir James Wolfensohn    1995–2005
Paul Wolfowitz            2005–2007
Robert Zoellick            2007–2012
Jim Yong Kim            2012–2016
Jim Yong Kim            2016–present

https://www.youtube.com/channel/UCzPxgSEMTIBIewI3rYRoyYg

No comments:

Post a Comment