కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఆధార్ (భారత విశిష్ట గుర్తింపు సంస్థ) తాత్కాలిక ఛైర్మన్‌గా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మాజీ ఐఏఎస్ జె.సత్యనారాయణ నియమితుయ్యారు. 2014లో అప్పటి ఛైర్మన్, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని రాజీనామా తర్వాత ఈ స్థానం ఖాళీగానే ఉంది. సత్యనారాయణతోపాటు సాంకేతిక నిపుణు రాజేష్‌జైన్, ఆనంద్ దేశ్‌పాండే UIDAI తాత్కాలిక సభ్యుగా నియమితుయ్యారు.
UIDAI నేపథ్యం...
- UIDAI-Unique Identification Authority of India
- UIDAI కేంద్ర ప్రభుత్వ చట్టబద్ధ సంస్థ
- 2009లో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఇన్ఫోసిస్ మాజీ సీఈవో నందన్ నీలేకని ఛైర్మన్‌గా UIDAIను ఏర్పాటు చేసింది
- ఆధార్ సంఖ్యలో 12 అంకెలు ఉంటాయి
- ఇది ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయ గుర్తింపు సంఖ్య ప్రాజెక్టు
- UIDAI డేటా సెంటర్ హర్యానా రాష్ట్రంలో ఉంది
-




No comments:
Post a Comment