Friday, September 2, 2016

జాతీయ జలసంఘాన్ని ఏర్పాటు చేయాలి


జాతీయ జల అవసరాలను తీర్చడానికి ఇప్పుడున్న కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ), భూగర్భ జల బోర్డు (సీజీడబ్ల్యూబీ) సామర్థ్యం సరిపోనందున వాటిని విలీనం చేసి జాతీయ జలసంఘాన్ని ఏర్పాటుచేయాలని నిపుణుల కమిటీ సూచించింది. ప్రణాళికా సంఘం మాజీ సభ్యుడు మిహిర్‌ షా నేతృత్వంలోని ఈ కమిటీ తన నివేదికను కేంద్రానికి అందించింది. 

No comments:

Post a Comment