Sunday, September 11, 2016

గాంధీకి ఆర్‌బీఐ ద్రవ్య, పరపతి విధాన విభాగం బాధ్యతలు


ఆర్‌బీఐలో అత్యంత అనుభవమున్న డిప్యూటీ గవర్నర్‌ ఆర్‌.గాంధీకి ద్రవ్య, పరపతి విధాన విభాగం బాధ్యతలను అప్పగించారు. అంచనా, నమూనా విభాగం కూడా ఆయన కిందకే వస్తుంది. ఇప్పటివరకూ ఈ విభాగాన్ని కొత్త గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ పర్యవేక్షిస్తూ వచ్చారు. రాజన్‌ నుంచి పటేల్‌కు ఆర్‌బీఐ పగ్గాలు మారిన రోజునే ఈ మార్పులు చోటుచేసుకున్నాయి. గాంధీ చేతిలో ఇప్పటికే నగదు నిర్వహణ, ఆర్థిక విధాన - పరిశోధన, విదేశీ పెట్టుబడులు - కార్యకలాపాలు, ప్రభుత్వ బ్యాంకు ఖాతాలు, స్టాక్‌ మార్కెట్‌ కార్యకలాపాలు, విదేశీ మారక ఎక్స్‌ఛేంజ్‌ విభాగాలు ఉన్నాయి.

No comments:

Post a Comment