జాకీచాన్‌కు ప్రఖ్యాత ఆస్కార్ జీవితకా సాఫల్య పురస్కారాన్ని అందించనున్నట్లు అకాడెమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ప్రకటించింది. సినిమా పరిశ్రమకు అసమాన సేవలు అందించినవారికి 1950 నుంచి ఆస్కార్ జీవితకాల సాఫల్య పురస్కారాన్ని అందిస్తున్నారు. ఈ పురస్కారం అందుకోబోతున్న 89వ నటుడిగా జాకీచాన్ నిలిచారు. జాకీచాన్ 1962లో బిగ్ అండ్ లిటిల్ వాంగ్ టిన్ బార్‌తో బాలనటుడిగా సినిమా ప్రయాణం ప్రారంభించాడు. ఆ తర్వాత స్టంట్ మ్యాన్‌గా మారాడు. 1978లో వచ్చిన ‘స్నేక్ ఇన్ ది ఈగిల్స్ షాడో’తో హీరోగా మంచి పేరు సంపాదించుకున్నాడు. https://www.youtube.com/channel/UCzPxgSEMTIBIewI3rYRoyYg
Sunday, September 11, 2016
జాకీచాన్‌కు ఆస్కార్ జీవితకాల సాఫ్యల పురస్కారం
జాకీచాన్‌కు ప్రఖ్యాత ఆస్కార్ జీవితకా సాఫల్య పురస్కారాన్ని అందించనున్నట్లు అకాడెమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ప్రకటించింది. సినిమా పరిశ్రమకు అసమాన సేవలు అందించినవారికి 1950 నుంచి ఆస్కార్ జీవితకాల సాఫల్య పురస్కారాన్ని అందిస్తున్నారు. ఈ పురస్కారం అందుకోబోతున్న 89వ నటుడిగా జాకీచాన్ నిలిచారు. జాకీచాన్ 1962లో బిగ్ అండ్ లిటిల్ వాంగ్ టిన్ బార్‌తో బాలనటుడిగా సినిమా ప్రయాణం ప్రారంభించాడు. ఆ తర్వాత స్టంట్ మ్యాన్‌గా మారాడు. 1978లో వచ్చిన ‘స్నేక్ ఇన్ ది ఈగిల్స్ షాడో’తో హీరోగా మంచి పేరు సంపాదించుకున్నాడు. https://www.youtube.com/channel/UCzPxgSEMTIBIewI3rYRoyYg
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment