Sunday, September 11, 2016

ఏపీ విద్యుత్‌ అంబుడ్స్‌మన్‌గా బసవయ్య


విద్యుత్‌ వినియోగదారుల హక్కుల పరిరక్షణలో భాగంగా ఏర్పాటైన విద్యుత్‌ అంబుడ్స్‌మన్‌గా నలదల బసవయ్యను ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి(APERC) నియమించింది. పదవీ విరమణ చేసిన జిల్లా జడ్జి అయిన బసవయ్య  మూడేళ్లు లేదా 68 ఏళ్ల వయసు వచ్చే వరకు అంబుడ్స్‌మన్‌గా వ్యవహరిస్తారు.
APERC-Andhra Pradesh Electricity Regulatory Commission

https://www.youtube.com/channel/UCzPxgSEMTIBIewI3rYRoyYg

No comments:

Post a Comment