బంగ్లాదేశ్ మతతత్వ జమాతే ఇస్లామీ నేత, మీడియా దిగ్గజం మీర్ క్వాసిం అలీ(63)ని ఢాకా శివార్లలోని కాశింపూర్ కేంద్ర కారాగారంలో 2016 సెప్టెంబర్ 3న ఉరి తీశారు. మీర్ క్వాసిం పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను దేశ అధ్యక్షుడు తిరస్కరించడంతో ఉరి తప్పలేదు. 1971లో పాకిస్థాన్ విమోచన పోరాటం సందర్భంగా యుద్ధ నేరాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఉరిశిక్ష అర్హులైన వారిలో అలీ 6వ వ్యక్తి.
https://www.youtube.com/channel/UCzPxgSEMTIBIewI3rYRoyYg

No comments:
Post a Comment