Monday, September 12, 2016

ప్రపంచంలో మొదటిసారి ముఖ మార్పిడి మహిళ మృతి


ప్రపంచంలో మొదటిసారి శస్త్రచికిత్సతో ముఖ మార్పిడి చేయించుకున్న ఫ్రెంచి మహిళ ఇసబెల్‌ డినోయిర్‌ 2016 ఏప్రిల్‌లో మరణించినట్లు ఫ్రెంచి ఆస్పత్రి వెల్లడించింది. ఉత్తర ఫ్రాన్స్‌లోని ఎమీన్స్‌ ఆస్పత్రిలో 2005 నవంబరు 27న నిర్వహించిన ఈ ముఖ మార్పిడి శస్త్రచికిత్స ప్రపంచంలో మొదటిది. అప్పట్లో తన ఇంట్లోని కుక్కదాడిలో గాయపడ్డ ఆమెకు బ్రెయిన్‌డెడ్‌ దాత నుంచి సేకరించిన ముఖ భాగాలను అమర్చారు. https://www.youtube.com/channel/UCzPxgSEMTIBIewI3rYRoyYg

No comments:

Post a Comment