ఓపెన్ శకంలో అత్యధిక గ్రాండ్‌స్లామ్ మ్యాచ్‌లు (308) గెలిచిన ప్లేయర్‌గా సెరెనా విలియమ్స్ (అమెరికా) రికార్డు సృష్టించింది. గత రికార్డు రోజర్ ఫెదరర్ (307) పేరిట ఉంది. యూఎస్ ఓపెన్‌లో తాజాగా సెరెనా ఈ రికార్డు నమోదు చేసింది. https://www.youtube.com/channel/UCzPxgSEMTIBIewI3rYRoyYg

No comments:
Post a Comment