రక్షణశాఖ మంత్రి శాస్త్ర సలహాదారు, డీఆర్‌డీఓకు చెందిన క్షిపణుల, వ్యూహాత్మక ఆయుధాల డైరెక్టర్ జనరల్ డాక్టర్ జి.సతీష్‌రెడ్డికి ప్రతిష్టాత్మక అవార్డుల భించింది. క్షిపణులు, గగనతల సాంకేతికతలో విశిష్ట సేవలకుగాను ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా-ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీర్స్-బి15 ప్రతిష్టాత్మక అవార్డు లభించింది.

No comments:
Post a Comment