Sunday, September 18, 2016

భారత్‌కు వ్యతిరేకంగా డబ్ల్యూటీవో తీర్పు

భారత్‌లో సౌర విద్యుత్‌ మిషన్‌లో స్వదేశీ వస్తువుల ఆవశ్యకత(డీసీఆర్‌) నిబంధన వివక్షాపూరితంగా ఉందని 2014లో అమెరికా చేసిన ఫిర్యాదుపై డబ్ల్యూటీవో భారత వ్యతిరేక తీర్పునిచ్చింది. డీసీఆర్‌ నిబంధనలు వాణిజ్య సంబంధిత పెట్టుబడి చర్య (ట్రిమ్స్‌) ఒప్పందంలోని అంశాలకు అనుగుణంగా లేవంటూ 2016 ఫిబ్రవరి 25న అమెరికాకు అనుకూలంగా తీర్పు వెలువడింది.

No comments:

Post a Comment