Saturday, September 10, 2016

ఆంధ్రప్రదేశ్‌లో 1000 జన ఔషధి దుకాణాలు


ఆంధ్రప్రదేశ్‌లో 1000 జన ఔషధి దుకాణాలను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు కేంద్రంతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. తక్కువ ధరకే మందులు అందించేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అన్న సంజీవని పేరుతో జనరిక్‌ దుకాణాలును డ్వాక్రా సంఘా ల ద్వారా నిర్వహిస్తోంది.
https://www.youtube.com/channel/UCzPxgSEMTIBIewI3rYRoyYg

No comments:

Post a Comment